Tuesday, November 15, 2022

Top Ten Engineering Colleges in Telangana-టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీ ఇన్ తెలంగాణ.

 Top Ten Engineering Colleges in Telangana Telugu-టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీ ఇన్ తెలంగాణ 

 ఈ బ్లాగ్ లో తెలంగాణ లో టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీ స్ చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రింద National Institutional Ranking Framework(nirf) పనిచేస్తుంది  ఈ nirf ప్రతి సవత్సరం దేశంలో ఉన్న అన్నీ ఇంజనీరింగ్ కాలేజీస్ కి రంకింగ్ ఇస్తుంది. Nirf కాలేజీ యెక్క ఇన్ఫ్రాస్ట్రక్టర్, కాలేజీ ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎంత మందికి జాబ్స్ వచ్చింది. హైయర్ స్టూడిస్ కి ఎంతమంది వెతున్నారు. గెట్ ఎక్సామ్ లో ఆ కాలేజీ నుండి ఎంతమంది పాస్ అయ్యారు.

చాలా పెరమీటర్స్ బేస్ చేసుకొని కాలేజీకి ర్యాంక్ ఇస్తుంది.

National Institutional Ranking Framework (nirf) 2022 ని రంకింగ్ అదరంగా టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీ ఇన్ తెలంగాణ ఈ లిస్ట్ ఇవ్వడం జరిగిది.

Top Ten Engineering Colleges in Telangana


Top Ten Engineering Colleges in Telangana

1.Indian Institute of Technology Hyderabad

City: Hyderabad, Telangana state

Rank: 09

2.National Institute of Technology, warangal

City: Warangal

Rank: 21

3. International Institute of Information Technology, Hyderabad

City: Hyderabad, Telangana

Rank: 62

4. Jawaharlal Nehru Technology University, Hyderabad

City: Hyderabad, Telangana

Rank:76

5.SR University, Warangal

City: Warangal, Telangana

Rank: 91

6. Vallurupalli Nageswara Rao Vignana Jyothi Institute of Engineering and Technology, Hyderabad

City: Hyderabad, Telangana

Rank: 113

7.University College of Engineering, Hyderabad

City: Hyderabad, Telangana

Rank:117

8.Anurag University, Hyderabad

City: Hyderabad, Telangana

Rank: 140

9.Goka Raju Ranga Raju Institute of Engineering & Technology, Hyderabad

City: Hyderabad, Telangana

Rank: 148

10. Mahindra University, Hyderabad

City: Hyderabad, Telangana

Rank:154

11.Vardhaman College of Engineering, Rangareddy

City: Rangareddy, Telangana

Rank:162

12. Chaitanya Bharathi Institute of Technology

City: Hyderabad,

Rank: 166

13. CVR College of Engineering

City: Ibrahimpatnam

Rank: 170

14.Vidya Jyothi Institute of Technology

City: Hyderabad, Telangana

Rank: 200

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...