Tuesday, November 8, 2022

Top Ten Engineering Colleges in India

టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీ స్ ఇన్ ఇండియా  

 ఈ బ్లాగ్ లో భారతదేశంలో టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీ స్ చూద్దాం. National Institutional Ranking Framework(nirf)nirf ప్రతి సవత్సరం దేశంలో ఉన్న అన్నీ ఇంజనీరింగ్ కాలేజీస్ కి రంకింగ్ ఇస్తుంది. nirf మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రింద పనిచేస్తుంది . Nirf కాలేజీ యెక్క ఇన్ఫ్రాస్ట్రక్టర్, కాలేజీ ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎంత మందికి జాబ్స్ వచ్చింది. హైయర్ స్టూడిస్ కి ఎంతమంది వెతున్నారు. గెట్ ఎక్సామ్ లో ఆ కాలేజీ నుండి ఎంతమంది పాస్ అయ్యారు.

చాలా పెరమీటర్స్ బేస్ చేసుకొని కాలేజీకి ర్యాంక్ ఇస్తుంది.

National Institutional Ranking Framework (nirf) 2022 ని రంకింగ్ అదరంగా టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీ ఇన్ బారతదేశంలో ఈ లిస్ట్ ఇవ్వడం జరిగిది.

Top Engineering colleges


1.Indian Institute of Technology, Madras

City: Chennai, Tamilnadu

Rank: 1

2. Indian Institute of Technology, Delhi

City: Delhi

Rank: 2

3. Indian Institute of Technology, Bombay

City: Mumbai, Maharashtra

Rank: 3

4.Indian Institute of Technology, kanpur

City: Kanpur, uttarapradesh

Rank:4

5.Indian Institute of Technology, Kharagpur

City: Kharagpur, west bangal

Rank:5

6. Indian Institute of Technology, Roorkee

City: Roorkee, Uttarakhand

Rank: 6

7.Indian Institute of Technology, Guwahati

City: Guwahati, Assam

Rank:7

8.National Institute of Technology, Tiruchirappalli

City: Tiruchirappalli, Tamilnadu

Rank: 8

9.Indian Institute of Technology, Hyderabad

City: Hyderabad, Telengana

Rank: 9

10.National Institute of Technology, Surathkal

City: Surathkal, Karnataka

Rank:10

11.jadavpur University, Kolkata

City: Kolkata, West Bangal

Rank:11

12. Vellore Institute of Technology, Vellore

City: Vellore, Tamilnadu

Rank: 12

13. Indian Institute of Technology (Banaras Hindu University) Varanasi

City: Varanasi, Uttarapradesh

Rank: 13

14.Indian Institute of Technology (Indian School Mines)

City: Dhanbad, Jharkhan

Rank: 14

15. National Institute of Technology, Rourkela

City: Rourkela, Odisha

Rank: 15

 

 

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...