Sunday, October 9, 2022

తెలుగు జోక్స్ - Telugu Jokes and Funny Jokes

 

తెలుగు జోక్స్ - Telugu Jokes

 

1.    డాడి ! హోమ్ వర్క్ చేసిపేటవా ” అని అడిగాడు కొడుకు.

“నా  హోమ్ వర్క్ చేయ్యలేక చస్తున్నా .. పోరా వెదవ !” వంటింట్లో నుంచి అరిచాడు తండ్రి.

2.   “ఏరా శ్రీను ! ఈ రోజు బడిలో ఏమి నేర్చుకున్నావు ? ” అడిగాడు తండ్రి.

“పెద్దల ఎడల భక్తి  మర్యాద .. గురించి నాన్న !”

“ఏది వివరంగా చెప్పుచుదాం ”

“బడి లో పాఠాలు ఇoటి లో పాఠాలు .. ఛీ ఛీ ! నేను చెప్పను పో !”

కోపం గా అన్నాడు శ్రీను.

3.   ఒక లెక్కాలో అన్ని తప్పులు ఉన్నాయి ఏంటి అని ? “అడిగారు టీచర్.

ఈ హోమ్ వర్క్ నేను ఒక్కడినే చేయలేదు టీచర్ . మా  అమ్మ, నాన్న, అక్కయ్య .... చెప్పాడు కృష్ణ.

4.   “నువు  ఈ మధ్య ఊటీ వెళ్ళవటగా ”? అడిగాడు హరి.

“అవునోయ్ ”

“అది ప్లషార్ ట్రిప్ ?”

“కాదు కూడా మా ఆవిడ వచ్చింది ” బాదగా చెప్పేడు గిరి.

5.   “నువ్వు డబ్బుకోసమే శ్రీను ని హత్య చేశావాని రుజువయీoది” అన్నాడు  జడ్జి.

“బంగారం కూడా వుంది సార్ ! బ్యాంక్ లాకర్ లో దాచేసుకున్నాడు అన్ని కోపం పట్టలేక కాసుక్కున పొడిచాను ” అన్నాడు ముద్దాయి.

6.   “ఓడిపోవడం అనేది నా జీవితం లోనే లేదు ”

“నిజమా ?”

“నిజమే ! మొన్న చీటీపాటలో పోటీవచ్చి లక్ష రూపాయలు చీటిని లక్ష రూపాలకి పదేశాను ”.

7.   “సీనిమాలో నీకెబాగమ నచ్చింధోయి ?”

“నాకు నీద్రపట్టిన భాగం !”

 

8.   “2100 సoవత్సరవలో ప్రపంచం ఎలా ఉంటుంది ? ” అడిగింది టీచర్.

“మార్పేమీ ఉoడదండి. అప్పుడు బూమి గుండరం గానే ఉంటుంది ” అన్నాడు శ్రీను.

9.   ‘”రెండు రోజులుగా బోజనం చేయలేధదoడి !”

“పక్కకి  వెళ్ళండి.....ఈది క్లీనిక్ ! ”

“ఆరే నేను బిచ్చగాడిని కాను డాక్టర్. ఆకలి కలగటం లేదు అని మీ దగ్గరకు వచ్చాను ! ”

10.   “ఈప్పుడు మీరు తెల్లారంగు వేసుకోవాలి ” హీరోయిన్ తో  అన్నాడు మేకపమెన్.

“అప్పుడు నేను ముసలీదానలా కనబడతనేమో?” సందేహo వెలిబుచింది హీరోయిన్.

“ఏం కాదు మీ వయసుకి తగినవారు లా కనిపిస్తారు ” అన్నాడు మేకప్ మ్యాన్ .

11.     “పై సంపాదనలేని క్యాషియార్ పోస్ట్ దొరికిందేనని ఈనాళ్ళ భాదపడ్డాను” అన్నాడు కుమార్.

“అంటే ఈపుడు భాదపడటo లేద ?” అడిగాడు రమేష్.

“లేదు ఎందుకంటే మా ఆఫీసులో వారంతా లంచాలు తీసుకోవడానికే టైమ్ లేక జీతాలని వదిలేస్తున్నారు ” సంతోషం గా చెప్పాడు కుమార్.

12.   “రెండు కాళ్ళ లు లెనోడిని బాబయ్యా. ధర్మం చెయ్యండి. బాబయ్య! ” ఓ భిచ్చగాడు అరిచాడు.

“ఎలా కూధురుతుంది ? నాకు ఉన్నవి రెండే కాళ్ళు కదా”? సీరియస్ గా జవభూ చెప్పి వెళ్ళిపోయాడు శ్రీను.   

 

13.    “మీ మ్యారేజ్ యనివర్సరీకీ  ఏం చేద్దామనుకుంటున్నారు ?”

“వీడాకులు తీసుకుందామన్నుకుంటున్నాను!”

14.   “భిజిగా వున్నారా ?” అడిగాడు అజయ్.

“మీ లా నాకు పనిపాటు లేవుగా. నిద్రపోతున్నాను! ”

జవాబిచ్చాడు విజయ్.

15.    “రోజు గాలం పట్టుకొని తిరుగుతున్నావేమేయ్య ?”

“అమ్మాయిలకు వేద్దామని .. ”

16.   “నా సాంబార్లో పురుగు ఉంది ! ” కోపం గ అన్నాడు వంశీ. గట్టిగా అరవండి సార్. లేకపోతే మీగత కష్టమర్స్ కూడ కావాలంటునారు!” అన్నాడు సర్వర్ తాపీగా.

17.    “పెళ్లి కాకుండానే గర్బవతి ఆయనందుకు నేనే బాదపడాలి కానీ నువ్వు ఎంధుకు భదపడుతున్నావో తెలియడం లేదు మురళి!’ అంది స్రవంతి.

“ఏం చెప్పాను ఈ క్రూర విది మనల్ని ఈo త్వరగ విడతిస్తూoదని  అని నేను అనుకోలేదు ..” బాద గ అన్నాడు మురళి.

18.   “నాకు వివాహమైన సంవత్సరానికి మా ఆయన పోయారు!” బాదగ అంది రమ.

“అదృష్టవంతుడు అంటే కాలం బాదలు పడలేదు !” అంది ఉమ.

19.   “మీ ఆవిడను నీకెవరు పరిచేయం చేశారు? ” అడిగాడు రమేష్.

“మేమే కలుసుకున్నాం . అందుకు నేనేవారిని నిందించను!” అన్నాడు కుమార్.

20.  “నేను వ్రాసిన రాక్షస నవల చాలా భయాంకరమైనది !”

“ఎలా చెప్పగలవు ?”

“ఆ నవల చదివి అదే జాతికి చెందిన మా ఆవిడ కూడ భయపడింది!”

21.   “మా ఈంటికి రోజు చాల మంది వస్తుంటారు? ” అంది రజిని.

“అలాగా ? ఈంతకి మీవారు ఏమి చేస్తుంటారు? ” అడిగింది రేణుక.

“అప్పులు !”

22.  “ఈవాళ తారీకేంత ? ”

“తెలియదండి ”

“న్యూస్ పేపర్ ఉంది గా....  చూడు ”

“అది నిన్నటిదండి ”   

23. “ఈ డాక్టర్ గారు ప్రతి రోజు టి. వి. లో కానబతరు ” గొప్పగ అన్నాడు హరి.

   మద్య పందులు, గెదలు టి. వి. లో కనిపిస్తునాయి. అదేం గొప్ప అన్నాడు”      గిరి.

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...