General knowledge
·
భారతదేశంలో మొదటివి,
అతిపెద్దవి, అతిచిన్నవి ఎత్తుయీనవి మరియు పొడవువయినవి ఈబ్లొగ్ పోస్ట్ ఉన్న జనరల్ నాలెడ్జ్
A.P.P.S.C., T.S.P.S. SSC, APSRTC,Lic,Group-i,ii ,iv, VDO,VRO,SI,
DSC, TET,EdCET, Lawset, JLS, ASO, RRB, PO’S, RRC, Group-D,Constable, DL, DAO,
ASO, AEE, RBI Clerk, IBPS Clerk, SBI, Transco, Jenco, UPASC, CRPF, Hostel Welfare,
Civil మీకు అన్నీ పరీక్షలకు ఉపయోగపడతాయి :
·
తొలి దేశీయ
బ్యాంక్ – పంజాబ్ నేషనల్ బ్యాంక్ (pnb)
·
తొలిబ్యాంక్ –
బ్యాంక్ ఆఫ్ హిందుస్తాన్
·
అతి పెద్ద
ప్రభుత్వారంగ బ్యాంక్ – స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (sbi)
·
విదేశాలలో
ఎక్కువ బ్రాంచ్ లు గ బ్యాంక్ – స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (sbi )
·
తొలి వైద్యశాల (హాస్పిటల్
) – చెన్నై లోని సెయింట్ జార్జ్ వైద్యశాల
·
తొలి కంటి
ఆసుపత్రి – చెన్నై కంటి ఆసుపత్రి
·
అతి పెద్ద
వైద్యశాల – ఆహ్మదాబాద్ లోని బి. జె . మెడికల్ ఆసుపత్రి
·
తొలి పూర్తి మహిళ
ఆసుపత్రి – ముస్లిం మెటర్నిటీ జీనానా ఆసుపత్రి
·
అత్యంత ఎత్తేన జల విద్యుత్ కేంద్రం – హిమాచల్
ప్రదేశలోని కినౌర్ జిల్లాలో గల రోంగ్ తొంగ్
·
అతి పెద్ద సరసు –
కాస్మిర్ లోని వులర్ సరసు
·
అతి పెద్ద
మంచినీటి సరసు – ఆంద్రప్రదేశ్ లోని కొల్లేరు సరసు
·
తొలి పాలపొడి
కేంద్రం – గుజరాత్ లోని ఆనందలో గలకైర జిల్లా పాలఉత్పత్తి సంగం.
·
అత్యంత పొడవైన
స్తంభం – ఢిల్లీ లో కుతుబ్ మీనార్ దీని పొడవు 73 మీటరు (239 అడుగులు)
·
అత్యంత ఎతైన మఠం
– హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి మఠం
·
అత్యంత పురాతనమైన
బౌద మఠం -అరుణాచల్ ప్రదేశ్ వద్ద తవాంగ్ కలదు. దీని ఎత్తు 3048 మీటరు (10,000
అడుగులు )
·
అతి పెద్ద మసీదు
– ఢిల్లీ లోని జమ మసీదు దీని 1644 – 58
లో షాహజం నిరమిచ్చాడు.
·
అతిపెద్ద
ఎరువులు ఉత్పత్తి కంపెనీ – ఇండియన్ ఫోరమార్ ఫెర్టిలిజర్ కొంపెనీ
·
దేశంలో తొలి
చలనచిత్రం – రాజా హరిచంద్ర ఈది నిర్మాoచినవారు
ధాధాసహేబ్ పాల్కే ఈది మూకీ చిత్రం
·
తొలి టాకీ
చిత్రం ఆలం అర దీన్ని నిర్మించింది అర్దేశిర్ ఈరని
·
తొలి స్వర్ణత్సవ
చిత్రం – సంత్ తుకారాం. ఈది మరాఠీ చిత్రం
·
తొలి అనిమేషన్ చిత్రం
– ఆర్. సి. బోరా నిర్మించిన యన్. ఏ . మూన్ లైట్
·
హిందీలో అనువదించిన
తొలి హాలీవుడ్ చిత్రం “జూరాసిక్ పార్క్” దీని దర్శకుఫు స్టేవెన్ స్పీల్బర్గ్
·
తొలి సంస్కర్త తొలిచిత్రం
– శంకరాచార్య
·
తొలి బాలనటుడు –
బాలచంద్ర (దాదా సాహెబ్ పాల్కే కుమారుడు)
·
తొలి బాలనాటి – మందాకిని
(దాదా సాహెబ్ పాల్కే కుమార్తె )
·
అత్యంత ప్రాచీన కోట
– మద్యప్రదేశ్ లోని కలింజర్ కోట
·
అత్యదింకం పళ్ళు
ఉత్పత్తి చేసే స్టేట్ – ఉత్తరప్రదేశ్
·
అతిపెద్ద పళ్ళు మార్కెట్
– ఢిల్లీలోని అజాదపూర్ వద్ద న్యూసబ్జమంది (ఈది ఆసియాఖండంలో అతి పెద్ద మార్కెట్)
·
అత్యంత ఎతైన సింహా
ద్వారం (గెట్ వే ) – బులంద్ ద ర్వాజా
·
అత్యంత పొడవు అయిన
హిమానది – భారత్ పాకిస్థాన్ సరిహాదు గల సియాచిన్ గ్లెసియార్ దీని పొడవు 75.6 కిలో మీటర్లు వెడల్పు
2 -8 కిలో మీటర్స్
·
జిప్సం అదికంగా లభించు
స్టేట్ – రాజస్థాన్
·
అతిపెద్ద గురుద్వారా
– పంజాబలోని స్వర్ణ దేవాలయం దీని 1577 సిక్కుల 4 గురువు గురురామ్ దస్ ప్రారంబించర్.
·
ఓటర్ వెలిపై సీర
గుర్తును తొలిసారి వేసింది -1962 లో జరిగిన మూడవ లోకసభ ఎన్నికల్లో వేసర్.
·
అతిపెద్ద ప్రదర్శన
(ఎగ్జిబిషన్ ) ప్రాంగానం ఎక్కడ ఊది – న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ సముదాయం
·
అతిపెద్ద గ్రంధలయం
– కలకత్తా లోని జాతీయ గ్రంధాలయం
·
భారతదేశం అతి పెద్ద
స్టేట్ – ఉత్తరప్రదేశ్
·
భారతదేశం అతి చిన్న
స్టేట్ – గోవా
·
దేశం లో అతి పెద్ద
గృహసముదాయం – న్యూ ఢిల్లీ లోని రాష్టపతి భవన్
·
అతి ఎక్కువ జనబ కలిగిన
నగరం – ముంబై
·
అత్యంత పొడవు అయిన
కలువ – ఈందిరా గాందీ కాలువ లేక రాజస్థాన్ కాలువ దీని పొడవు 959 కిలో మీటర్స్
·
అతిపెద్ద ఎడారి –
రాజస్థాన్ లోని ధార్ ఎడారి
·
తొలి సాదారణ ఎన్నికలు
– 1952 లో జరిగాయి
·
తొలి అణు కేంద్ర
– ముంబై కి దగ్గరలో తార అణు విద్యుత్ కేంద్రం
·
అత్యంత పొడవైన బీచ్
– చెన్నై లోని మెరిన బీచ్
·
అత్యంత రద్దీ ఆనకట్ట
– కలకత్తా లోని హౌరా బ్రిడ్జ్
·
తొలి మహిళా కళాశాల
– బెంగాల్ మెడికల్ కళాశాల ఈపుడు దీని కలకత్తా మెడికల్ కళాశాల పేరు మార్చారు
·
అతి పెద్ద లాండింగ్
నౌక – ఐ. యన్. యస్. మగర్
·
తొలివిమాన వాహక నౌక
- ఐ. యన్. యస్. విక్రాంత్
·
అతిపెద్ద విమాన వాహక
నౌక - ఐ. యన్. యస్. విరఠ
·
తొలి యుద్దనౌక -
ఐ. యన్. యస్.ఖుక్రి
No comments:
Post a Comment